Monday, 25 March 2019

కన్నీటి భారతం



కన్నీటి భారతం
-పిటి పార్కర్
            విశ్వ విద్యాలయం వారు సదస్సు ప్రకటన విడుదల చేసిన వెంటనే చాలా ఆనందపడ్డాను. ఉన్నతం అని చెప్పుకునే కులంలో పుట్టిన నేను ఎలా ఆ అంశం పట్ల ఆకర్షితురాలయ్యానో నాకే తెలియదు. ఆ అంశం ఎదో కాదు దళిత సమస్యలు; వాటి పరిష్కారం. అంశంలో ఉపశాఖలు విశదీకరించి పరిశీలించసాగాను. ఎన్నో కొత్త విషయాలు,దారుణ సంఘటనలు మనసును సంఘర్షణలో పడవేశాయి. చివరికి దళిత మహిళలు అను అంశాన్ని ఎంచుకొని పరిశోధనలో పడ్డాను. దొరికిన పుస్తకాలన్నీ చదివాను. అదేంటో ఏ రెండు పుస్తకాలు ఒకేలా లేవు. అసలు కొన్ని పుస్తకాలలో ఈ దళతుల ప్రస్తావనే లేదు. మొట్టమొదటి సారిగా పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నాను.కొన్ని పుస్తకాలు చదివి దళితులను ఉద్ధరించిన కాన్షిరాం లాగా ఫీలయ్యాను. ప్రపంచంలోని దళిత సమస్యలకు నా గొంతుక ఒక మాధ్యమం అవుతుందని తెగ సంబరంలో ఉన్నాను. పెద్ద పెద్ద ఉద్దండులు,పోరాట యోధులను కలుసుకుంటానని వారితో నా భావాలు పంచుకుంటానని సంబరపడిపోయాను............. 


DOWNLOAD SUKATHA APP FROM PLAY STORE and enjoy the reading


                       
Share:

1 comment: