పదండి ముందుకు..పదండి తోసుకు

పదండి ముందుకు...పదండి తోసుకు

ఉరికి ఉరికి కొట్టినా
బెరుకు లేని సమాధానం

తలలు పగులగొట్టినా
తగ్గలేదు తెగువ

అన్యాయంగా నిర్బంధించినా
అలగని ఆ నిబ్బరం

మీరెన్ని చిత్రవధ చేసినా
మిటకరించదు మాతృభూమిపై
మా మమకారం

- పిటి పార్కర్

Post a Comment

0 Comments